జన్నారంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం: ఇంటింటా సర్వేకు శ్రీకారం
జన్నారం మండలంలోని సేవదాస్ నగర్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, ఇంటింటా సర్వే ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జన్నారం సర్పంచ్ అజ్మీర కళావతి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అజ్మీర నందు నాయక్, బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) కట్టెకోల మహేష్, షహీన్ ఫాతిమా, బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) కట్టెకోల సునీత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటి సర్వే – కీలక వివరాలు ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరించారు . ఈ క్రమంలో అర్హులైన...