జైపూర్ మండల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
జనం పవర్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ వేల్పుల నాగేష్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోలసాని భాస్కర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా ఉత్కంఠ పోరులో 6 ఓట్లతో విజయం సాధించిన మహమ్మద్ గయాజుద్దీన్ నాయకులను శాలువాలతో సత్కరించిన ఇందారం సర్పంచ్, వ్యవస్థాపక చైర్మన్ మహమ్మద్ ఫయాజుద్దీన్ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి జైపూర్ మండల (జైపూర్ & భీమారం మండలాలు) లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (రిజిస్టర్ నెం: 96/2023) నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. జైపూర్ ఎస్టీపీపీ (STPP) ప్లాంట్ ఎదురుగా ఉన్న సంఘ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ...